ఎస్సీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం : రేవంత్ 1 y ago
TG : ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలిపామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్సీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ఎస్సీల్లోని అన్ని వర్గాలకు న్యాయం చేస్తామన్నారు. ఈ వర్గీకరణ ఎవరికీ వ్యతరేకం కాదని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడంతో సీఎం రేవంత్‌కు పలువురు అభినందనలు తెలిపారు.